Home
Crime
Man Electrocuted To Death While Trying To Save Pigeon Caught On High Tension Electric Wire
పావురాన్ని కాపాడబోయి.. కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

అహ్మదాబాద్: పావురాన్ని కాపాడబోయిన ఒక వ్యక్తి కరెంట్ షాక్‌తో మరణించాడు. గుజరాత్‌లోని అరవాలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. మాల్పూర్లో నివాసం ఉండే 45 ఏండ్ల దిలీప్ వాఘేలా కరెంట్ పోల్‌పై వైర్లకు చిక్కుకున్న ఒక పావురాన్ని చూశాడు. దానిని కాపాడేందుకు స్తంభం ఎక్కబోగా స్థానికులు వారించారు. మూడు సార్లు ప్రయత్నం విరమించుకున్న దిలీప్ నాలుగోసారి కరెంట్ పోల్ ఎక్కాడు. పైకి వెళ్లగా కరెంట్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడి అతడు చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

