దారుణం | సెక్స్‌కు బానిసైన ఉన్మాది : 11 ఏండ్ల బాలికపై హత్యాచారం!
పల్సానాలో 11 ఏండ్ల బాలిక హత్యాచార కేసులో నిందితుడిని సూరత్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అహ్మదాబాద్ : పల్సానాలో 11 ఏండ్ల బాలిక హత్యాచార కేసులో నిందితుడిని సూరత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో బాధితురాలుతో పాటు ఆమె సోదరుడు ఒంటరిగా ఉన్నారు. బాలిక తల్లితండ్రులు పనికి వెళ్లి తిరిగి రాగానే పొరుగునుండే దయారాం పటేల్ బాధితురాలిని తీసుకువెళ్లాడని, ఇంతవరకూ తను తిరిగిరాలేదని వారి కుమారుడు తెలిపాడు
. బాలిక కోసం తల్లితండ్రులు గాలించగా వారి ఇంటి సమపంలో బాలిక మృతదేహం లభ్యమైంది. బాధితురాలిని సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరు అనుమానితులు దయారాం, కలూరాంలను అదుపులోకి తీసుకున్నారు.
సీసీటీవీ ఫుటేజ్‌లో బాలికతో కనిపించిన దయారాం ఆమెను ఓ రూంలోకి తీసుకువెళ్లి తాళం వేయడం కనిపించింది. దయారాం తన స్నేహితుడు కలూరాం సాయంతో నేరం చేశాడని సూరత్ పోలీసులు వెల్లడించారు. దయారాం సెక్స్ ఉన్మాదిలా మారాడని అతడి భార్య పోలీసులకు తెలిపింది. దయారాం మొబైల్ ఫోన్లో అశ్లీల వీడియోలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన సూరత్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- arest
- MAN
- molestation
- Surat
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

