నకిలీ కరోనా టీకాలతో.. హౌసింగ్ సొసైటీ సభ్యులకు బురిడీ

ముంబై: నకిలీ కరోనా టీకాలతో హౌసింగ్ సొసైటీ సభ్యులను బురిడీ కొట్టించిన ఘటన వెలుగుచూసింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కండివాలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వ్యాక్సినేషన్ స్కామ్‌లో తాము మోసపోయినట్లు స్థానిక హౌసింగ్ సొసైటీకి చెందిన 390 మంది సభ్యులు వాపోయారు. మే 30న హిరానందాని ఎస్టేట్ సొసైటీలో జరిగిన వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో డోసుకు రూ.1,260 చొప్పున వసూలు చేసి నకిలీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారని బాధితులు ఆరోపించారు. ఫెసిలిటేటర్ రాజేష్ పాండే అనే వ్యక్తి కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రి ప్రతినిధిగా పేర్కొంటూ సొసైటీ కమిటీ సభ్యులతో సంప్రదింపులు జరిపాడని, టీకా డ్రైవ్‌ను సంజయ్ గుప్తా సమన్వయం చేయగా, మూడవ వ్యక్తి మహేంద్ర సింగ్ సొసైటీ సభ్యుల నుంచి డబ్బులు సేకరించాడని వెల్లడించారు. అయితే టీకా వేయించుకున్న తర్వాత దానికి సంబంధించి తమకు ఎలాంటి మేసేజ్ రాలేదని, దీంతో ఆ ముగ్గురు వ్యక్తులు తమకు నకిలీ టీకాలు వేసి మోసగించినట్లు గ్రహించామని పలువురు సొసైటీ సభ్యులు వాపోయారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

