ఫేక్ ప్రొఫైల్ తో యువతికి మాజీ బాయ్ ఫ్రెండ్ వేధింపులు

అహ్మదాబాద్ : మాజీ గర్ల్ ఫ్రెండ్ పేరుతో నకిలీ ఇన్ స్టా గ్రామ్ ఖాతాలు తెరిచి వేధింపులకు గురిచేసిన యువకుడిని (24) గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిసాగర్ కు చెందిన నిందితుడు వీర్ సింహ్ దమర్, బాధిత యువతితో సహజీవనం చేస్తూ ఆ తర్వాత విడిపోయారు. ఆపై యువతికి మరొకరితో నిశ్చితార్ధం జరిగింది.
దీంతో కోపం పెంచుకున్న దమర్ ఎలాగైనా సంబంధం చెడగొట్టాలని యువతి పేరుతో నకిలీ ఇన్ స్టా గ్రామ్ ప్రొఫైల్స్ తెరిచాడు. గత ఐదు నెలలుగా ఆమెను ఫోన్ లో వేధించడం, అభ్యంతరకర ఫోటోలు పంపి విసిగించేవాడు. బాధితురాలి కాబోయే భర్తకు సైతం అభ్యంతరకర మెసేజ్ లు పంపాడు. దీంతో దమర్ ప్రవర్తనతో విసిగిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

