కల్లెం గ్రామంలో కరోనా కలకలం..71 మందికి పాజిటివ్
కరోనా కలకలం | జిల్లాలోని లింగాల ఘన్పూర్ మండలం కల్లెం గ్రామంలో కరోనా కలకలం సృష్టిస్తుంది.

జనగామ : జిల్లాలోని లింగాల ఘన్పూర్ మండలం కల్లెం గ్రామంలో కరోనా కలకలం సృష్టిస్తుంది. గ్రామానికి చెందిన చిలుక లచ్చయ్య (80), బుచ్చమ్మ (76) అనే వృద్ధ దంపతులు రెండు రోజుల వ్యవధిలో మహమ్మారి సోకి మృత్యువాత పడ్డారు. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు దంపతుల ఇంటి పరిసర కాలనీకి చెందిన 150 మంది పరీక్షలు చేయించుకున్నారు.
దీంతో 71 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు అత్యవసర సమావేశం నిర్వహించి ఆదివారం నుంచి స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించుకొని అమలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్‌లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు
వరంగల్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
cow slaughter case | గోవధ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు.. హిందూ గ్రంథాలను ప్రస్తావించిన గుజరాత్ కోర్టు
‘టేకులపల్లి, గుండాల, ఇల్లెందు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో ఎంపీ వద్దిరాజు
స్ట్రోక్ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ జోక్యం: బెంజిమన్ నెతన్యహూ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

