నోరూరించే మినుప పునుగులు

కావలసిన పదార్థాలు:
మినుములు: రెండు కప్పులు, కారం: ఒక టీ స్పూన్, మామిడికాయ పొడి: ఒక టీ స్పూన్, గరం మసాల: పావు టీ స్పూన్, వేయించిన జీలకర్ర పొడి: ఒక టీ స్పూన్, అల్లం: చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు: రెండు, కొత్తిమీర: కొద్దిగా, కొబ్బరి తురుము: ఒక టీ స్పూన్, ఉప్పు: రుచికి తగినంత, నూనె: సరిపడా.
తయారీ విధానం:
ముందుగా మినుములు రాత్రి నానపెట్టుకోవాలి. నానపెట్టిన మినుములలోంచి నీళ్లను తీసేసి అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కారం, మామిడికాయ పొడి, గరం మసాల, జీలకర్రపొడి, కొబ్బరి తురుము, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ కబాబ్‌లా చేసుకుంటూ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. సాస్ లేదా చట్నీతో వేడివేడిగా సర్వ్ చేయాలి.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
- Tags
- tasty food
- Vigna mungo
RELATED ARTICLES
తాజా వార్తలు
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

