Egg Kheema Masala | ఎగ్ ఖీమా మసాలా
ఉడికించిన గుడ్లు : నాలుగు, ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), పచ్చిమిర్చి: నాలుగు, టమాట: రెండు, క్యాప్సికమ్: ఒకటి, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర: అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, అల్లం పేస్ట్: అర టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, గరం మసాలా, ధనియాల పొడి,
ఏం కావాలి?
ఉడికించిన గుడ్లు : నాలుగు, ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), పచ్చిమిర్చి: నాలుగు, టమాట: రెండు, క్యాప్సికమ్: ఒకటి, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర: అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, అల్లం పేస్ట్: అర టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి: పావు టీస్పూన్ చొప్పున, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఉప్పు: తగినంత, వెన్న: ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం: ఒక టీస్పూన్.
ఎలా చెయ్యాలి?
స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె వేడయ్యాక జీలకర్ర, చిన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి జోడించి బాగా వేయించాలి. దోరగా వేగిన తర్వాత తరిగిన టమాట వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. క్యాప్సికమ్, కారం, అల్లం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి అర కప్పు నీళ్లు పోయాలి. పాత్రపై మూతపెట్టి సన్నని మంటపై పది నిమిషాలు మగ్గించాలి. గుడ్లను ష్రెడ్డర్తో తురిమి వెయ్యాలి. చివరగా కొత్తిమీర తురుము, వెన్న, నిమ్మరసం వేసి బాగా కలిపితే నోరూరించే ఎగ్ ఖీమా మసాలా సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

