అవకాడో సలాడ్

కావలసిన పదార్థాలు: అవకాడో: రెండు, టమాట: ఒకటి, నిమ్మరసం: 3 టేబుల్ స్పూన్లు, ఆలివ్ ఆయిల్: 3 టేబుల్ స్పూన్లు, తేనె: 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, ఉప్పు, నల్ల మిరియాల పొడి: తగినంత, పుదీనా: ఒక కప్పు, పిస్తా పప్పు: పావు కప్పు
తయారీ విధానం: నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, తేనె, సన్నగా తరిగిన టమాట, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని ఒక గిన్నెలో వేసి బాగా కలుపాలి. ఆ మిశ్రమంపై ఉప్పు, నల్ల మిరియాల పొడి చల్లి బాగా కలిపి 15 నిమిషాల నుంచి గంటపాటు పక్కన పెట్టాలి. సర్వ్ చేసే ముందు చిన్నగా తరిగిన అవకాడో ముక్కలు కలిపి దానిపై పుదీనా, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లాలి. చివరగా పైనుంచి పిస్తా పప్పును సన్నగా తరిగి చల్లుకుంటే అవకాడో సలాడ్ రెడీ.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
- Tags
- Avocado salad
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

