యువతరం మెచ్చే వన్‌సైడ్ ప్రేమకథ
యువ నటుడు హర్షిత్‌రెడ్డి కథానాయకుడిగా రూపొందుతున్న యువతరం ప్రేమకథ ‘దీవాన’. స్మేహా మణిమేఘలై కథానాయిక. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడు. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మాతలు. ప్రతిష్టాత్మక గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది.
యువ నటుడు హర్షిత్‌రెడ్డి కథానాయకుడిగా రూపొందుతున్న యువతరం ప్రేమకథ ‘దీవాన’. స్మేహా మణిమేఘలై కథానాయిక. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడు. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మాతలు. ప్రతిష్టాత్మక గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోమవారం ఓ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
వన్‌సైడ్ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతున్నదని మేకర్స్ చెబుతున్నారు. ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడిందని, యువతరాన్ని ఉర్రూతలూగించే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందుతున్నదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వంశీ పచ్చిపులుసు, సంగీతం: ఈశ్వర్‌చంద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

