ఏడు రంగుల ఇంద్రధనుస్సు

రకుల్‌ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ప్రీత్సింగ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘త్రిశంకు’. శ్రీకృష్ణ గొర్లె దర్శకుడు. లండన్ గణేష్, నల్ల అయ్యన్ననాయుడు నిర్మాతలు. ప్రాచీతెహ్లాన్, రష్మీగౌతమ్ కథానాయికలు. ఈ చిత్రంలోని ‘ఏడు రంగుల ఓ ఇంద్రధనుస్సులా’ అనే పాటను హీరో రానా విడుదలచేశారు. భాష్యశ్రీ సాహిత్యాన్ని సమకూర్చిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేమ, యాక్షన్, వినోదం హంగులతో రూపొందుతున్న చిత్రమిది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: హరి అయినీడు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

