రహస్య ఛేదనలో..

అక్షి, మధు, సంజయ్, ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఎక్స్‌వైజడ్’. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నిర్మాత. ఇ.వి.ఎన్ చారి దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ ‘రొమాంటిక్ క్రైమ్ యాక్షన్ చిత్రమిది. ఓ నిర్ణయం కొందరి జీవితాల్ని ఎలాంటి మలుపులు తిప్పింది. రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలో కొందరికి ఎలాంటి నిజాలు తెలిశాయన్నది ఉత్కంఠను పంచుతుంది. విశాఖ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: సంపత్‌రాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

