Salaar Movie | ‘సలార్’ నుంచి సాలిడ్ అప్డేట్.. ‘ఖాన్సార్ ప్రపంచం’ వీడియో విడుదల చేసిన మేకర్స్
Salaar Movie | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సలార్’. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.
Salaar Movie | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సలార్’. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది సలార్. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.178.7 కోట్ల గ్రాస్ అందుకుంది.
ఇక ఇప్పటివరకు ఈ సినిమా కలెక్షన్స్ చూసుకుంటే.. 15 రోజుల్లో రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా చివరలోనే సలార్-2 గురించి అనౌన్స్ చేయడంతో శౌర్యాంగ పర్వంపై అంచనాలు మరింతగా పెరిగాయి. సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుంటే తాజాగా ఈ మూవీ నుంచి సరికొత్త ప్రోమో విడుదల చేశారు మేకర్స్.
వరల్డ్ ఆఫ్ ఖాన్సార్ పేరుతో ఈ ప్రోమో విడుదల చేయగా.. సలార్ లోని ఖాన్సార్ ప్రపంచం గురించి తెలియాజేస్తూ.. ఈ వీడియో ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగింది. 91 కండ్ల నిడివితో ఉన్న ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

