టార్గెట్ సమ్మర్
‘తగ్గేదేలె...’ అంటూ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో విజయం దక్కింది. తొలి భాగం ఇచ్చిన విజయంతో ‘పుష్ప 2’ పై అంచనాలు పెరిగాయి.
‘తగ్గేదేలె…’ అంటూ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో విజయం దక్కింది. తొలి భాగం ఇచ్చిన విజయంతో ‘పుష్ప 2’ పై అంచనాలు పెరిగాయి. ఇటీవలే ఈ సినిమాను ఉత్సాహంగా ప్రారంభించారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుతున్నారు.
రష్మికతో పాటు ఈ చిత్రంలో సాయిపల్లవి ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి మరో తాజా వార్త బయటకొచ్చింది. సినిమా విడుదల తేదీ విషయంలో చిత్ర బృందం ఒక స్పష్టతకు వచ్చారు. వచ్చే ఏడాది వేసవికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. సమ్మర్ రిలీజ్ టార్గెట్గా పెట్టుకుని మూవీ టీమ్ పనిచేస్తున్నదని చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

