సేవాదాస్ ఔన్నత్యంతో..

కేపీఎన్ చౌహాన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సేవా దాస్’. వినోద్ రైనా ఎస్లావత్, సీతారామ్ బాదావత్ నిర్మాతలు. ప్రీతి అశ్రాని, రేఖా నిరోషా కథానాయికలు. తెలుగు, బంజారా భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. గురువారం బంజారా భాషకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ సందర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ ‘బంజారాల ఆది గురువు సేవాలాల్ పాత్రలో నేను నటిస్తున్నా. ఆయన గొప్పతనాన్ని చాటిచెప్పే చిత్రమిది. వాణిజ్య హంగులతో రూపొందుతున్న ఈ చిత్రం అందరికి కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు. “గోర్ జీవన్’ తర్వాత నేను రూపొందిస్తున్న చిత్రమిది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో ఆడియోను విడుదలచేస్తాం’ అని కేపీఎన్చౌహన్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

