అన్నాచెల్లెళ్ల అనుబంధంతో
నందకిశోర్, సిరి హనుమంతు జంటగా నటిస్తున్న చిత్రం ‘నరసింహపురం’. శ్రీరాజ్ బళ్లా దర్శకుడు. టి. ఫణిరాజ్గౌడ్, నందకిశోర్ ధూళిపాల నిర్మాతలు. ఈ చిత్ర టీజర్‌ను అగ్ర హీరో వెంకటేష్ విడుదలచేశారు. ఆయన మాట్లాడుతూ ‘టీజర్ బాగుంది. హీరోగా నందకిశోర్‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి’ అని తెలిపారు. ‘అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నరసింహపురంలో ఏం జరిగింది? తన చెల్లెలికి జరిగిన అన్యాయంపై ఓ అన్నయ్య ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది ఆకట్టుకుంటుంది. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. నందకిశోర్ పాత్ర భిన్న పార్శాలతో సాగుతుంది’ అని దర్శకుడు పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

