భగత్‌సింగ్ నగర్ కథ

విదార్థ్, ధృవిక జంటగా నటిస్తున్న చిత్రం ‘భగత్‌సింగ్‌నగర్’. వాలాజా గౌరీ, రమేష్ ఉడత్తు నిర్మాతలు. వాలాజా క్రాంతి దర్శకుడు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘భగత్‌సింగ్ నగర్ అనే ప్రాంతంలో జరిగే కథ ఇది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఓ జంట మధ్య మొదలైన ప్రేమాయణం ఎలాంటి అనర్థాలకు దారి తీసింది? అడ్డంకులను ఎదురించి వారు ఎలా ఏకమయ్యారన్నది ఆకట్టుకుంటుంది. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులతో పాటు కేరళలలో కీలక ఘట్టాలను చిత్రీకరించాం. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నాం’ అని తెలిపారు. రవిప్రకాష్, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

