ఉత్కంఠభరితంగా వైల్డ్ బ్రీత్
కంటెంట్ ఓరియెంటెడ్‌గా రూపొందుతున్న సస్సెన్స్ థ్రిల్లర్ ‘వైల్డ్ బ్రీత్'. హరినాథ్ పులి దర్శకుడు. పర్వతనేని రాంబాబు, డా.మురళీచంద్ గింజుపల్లి నిర్మాతలు. శుక్రవారం నిర్మాత పర్వతనేని రాంబాబు పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా పోస్టర్ని విడుదల చేశారు.
కంటెంట్ ఓరియెంటెడ్‌గా రూపొందుతున్న సస్సెన్స్ థ్రిల్లర్ ‘వైల్డ్ బ్రీత్’. హరినాథ్ పులి దర్శకుడు. పర్వతనేని రాంబాబు, డా.మురళీచంద్ గింజుపల్లి నిర్మాతలు. శుక్రవారం నిర్మాత పర్వతనేని రాంబాబు పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా పోస్టర్ని విడుదల చేశారు. నటుడు శివాజీరాజా ఈ పోస్టర్ని లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘వైల్డ్ బ్రీత్’ ఉత్కంఠకు గురిచేసే సస్సెన్స్ థ్రిల్లర్.
షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం.’ అని దర్శకుడు హరినాథ్ పులి తెలిపారు. పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ ‘ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను దర్శకుడు హరినాథ్ పులి అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు’ అని చెప్పారు. ఇంకా అతిథులుగా విచ్చేసిన కె.ప్రసన్నకుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్‌గా నిలిచిన కామెడీ డ్రామా!
Piyush Goyal | సీఈసీలకు పద్మ అవార్డుల్ని కాంగ్రెస్ లంచాలుగా ఇచ్చింది.. కేంద్ర మంత్రి పీయూష్ సంచలన ఆరోపణ
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

