Kalki 2898 AD | కల్కి 2898 ఏడీలో కృష్ణుడి ముఖాన్ని చూపించకపోవడంపై నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే..?
Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ జూన్ 27 (గురువారం) ప్రపంచవ్యా్ప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమాకు బ్యాక్ బోన్‌గా నిలిచే పాత్రల్లో ఒకటి లార్డ్ కృష్ణ.
Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ జూన్ 27 (గురువారం) ప్రపంచవ్యా్ప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాగా.. ఫస్ట్ వీక్‌లో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలుస్తోంది. కాగా ఈ సినిమాకు బ్యాక్ బోన్‌గా నిలిచే పాత్రల్లో ఒకటి లార్డ్ కృష్ణ.
అయితే ఈ సినిమాలో కృష్ణుడిని అన్ని పాత్రల్లా కాకుండా చీకటిలో చూపిస్తారు. దీనిక్కారణమేంటో తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు నాగ్ అశ్విన్. కృష్ణుడు డార్క్ షేడ్‌లో నిరాకారుడుగా ఉండాలనే ఆలోచన ఎప్పుడూ ఉండేది. అలా కాకుంటే ఆ పాత్ర (కృష్ణుడు) ఒక వ్యక్తి లేదా యాక్టర్‌లానే ఉండిపోతుంది. కృష్ణుడిని ముదురు రంగులో చీకటి రూపులో (ఆకారం)చూపించాలని ఉండేది. కృష్ణుని ముఖాన్ని చూపించడానికి ఎలాంటి ప్లాన్ లేదని, ఆయనను అలానే చూపించడం కొనసాగిస్తామన్నాడు నాగ్ అశ్విన్.
ఇదిలాఉంటే కృష్ణుడిగా నటించిన కృష్ణకుమార్ ముఖాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూపించనప్పటికీ అతనికి సూపర్ క్రేజ్ రావడమే కాదు.. లార్డ్ కృష్ణ పాత్ర సినిమా హైలెట్స్‌లో ఒకటిగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాత్రకు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ మరో హైలెట్ అని చెప్పొచ్చు.

Read also :
Indian 2 | కమల్‌హాసన్ ఇండియన్ 2కు లెంగ్తీ రన్ టైం.. మరి శంకర్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?
Suriya 44 | సూర్య స్టైలిష్ లుక్ అదిరిందంతే.. సూర్య 44 తాజా స్టిల్స్ వైరల్
Anjali | వకీల్‌సాబ్ కాంబో రిపీట్.. అంజలి బహిష్కరణ లుక్‌తో రిలీజ్ అప్డేట్
Ma Oori Polimera 2 | తగ్గేదేలే.. మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా సత్యం రాజేశ్ మా ఊరి పొలిమేర 2
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

