ప్రధాని మోదీ బయోపిక్
భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్ర వెండితెరకెక్కబోతున్నది. ‘మా వందే’ పేరుతో రూపొందించనున్న ఈ చిత్రానికి క్రాంతికుమార్ సి.హెచ్. దర్శకత్వం వహిస్తారు. నరేంద్ర మోదీ పాత్రను మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ పోషిస్తున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్ర వెండితెరకెక్కబోతున్నది. ‘మా వందే’ పేరుతో రూపొందించనున్న ఈ చిత్రానికి క్రాంతికుమార్ సి.హెచ్. దర్శకత్వం వహిస్తారు. నరేంద్ర మోదీ పాత్రను మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ పోషిస్తున్నారు. మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని ఆసక్తికరమైన సంఘటనలు, ఆయన ఎదుర్కొన్న సవాళ్లను ఈ సినిమాలో చూపించబోతున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలతో పాన్ ఇండియాతో పాటు ఇంగ్లీష్‌లోనూ తెరకెక్కించబోతున్నామని నిర్మాత వీర్ రెడ్డి ఎం. తెలిపారు.
ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితంలోని యథార్థ సంఘటనలను ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నామని దర్శకుడు క్రాంతికుమార్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కె.కె.సెంథిల్ కుమార్, సంగీతం: రవి బస్రూర్, నిర్మాణ సంస్థ: సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్, ప్రొడక్షన్ డిజైన్: సాబు సిరిల్, రచన-దర్శకత్వం: క్రాంతికుమార్ సి.హెచ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

