Allu Arjun | తమిళ దర్శకుడితో బన్నీ?
‘పుష్ప 2’ తర్వాత బన్నీ ఎవరితో చేస్తారు? అనే విషయంపై రకరకాల పేర్లు కొన్ని నెలలుగా వినిపిస్తూనే ఉన్నాయి.
Allu Arjun | ‘పుష్ప 2’ తర్వాత బన్నీ ఎవరితో చేస్తారు? అనే విషయంపై రకరకాల పేర్లు కొన్ని నెలలుగా వినిపిస్తూనే ఉన్నాయి. మొదట్లో త్రివిక్రమ్ పేరు బాగా వినపడింది. ఆ తర్వాత అట్లీ పేరు. ఇప్పుడు నెల్సన్ పేరు వీరిద్దరికంటే ఎక్కువగా వినిపిస్తున్నది. ‘జైలర్’ సినిమాతో అఖండ విజయాన్ని అందుకున్నారు నెల్సన్. ఆరు నెలల క్రితమే అల్లు అర్జున్‌కి నెల్సన్ కథ వినిపించారట.
కథ నచ్చడంతో బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌లో నెల్సన్ బిజీగా ఉన్నట్టు సమాచారం. యాక్షన్, ఎంటర్టైన్మెంట్ సమపాళ్లలో ఉండే కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాను పాన్ఇండియా స్థాయిలో నిర్మించనున్నారట ‘రేసుగుర్రం’ నిర్మాత నల్లమలపు బుజ్జి. ‘పుష్ప 2’ తర్వాత బన్నీ చేసే సినిమా ఇదేనని ఫిల్మ్ వర్గాల వినికిడి. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Maya Lady | ‘మాయ లేడీ’ రివ్యూ.. రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ల సస్పెన్స్ లవ్ డ్రామా ఎలా ఉంది?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

