బ్రహ్మరాక్షస పట్టాలెక్కేదెప్పుడో?
పానిండియా స్టార్ ప్రభాస్ సినిమాల లైనప్ మామూలుగా లేదు. ఇప్పటికే ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. స్పిరిట్, కల్కి 2, సలార్- శౌర్యాంగపర్వం చిత్రాలు వెయిటింగ్లో ఉన్నాయి.
పానిండియా స్టార్ ప్రభాస్ సినిమాల లైనప్ మామూలుగా లేదు. ఇప్పటికే ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. స్పిరిట్, కల్కి 2, సలార్- శౌర్యాంగపర్వం చిత్రాలు వెయిటింగ్లో ఉన్నాయి. ఇవిగాక నేనూ ఉన్నానంటున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అసలు ఇంత బిజీగా ఉన్న ప్రభాస్.. ప్రశాంత్‌వర్మకు ఓకే చెప్తాడా? అనేది ఫిల్మ్ వర్గాల్లో నెలకొని ఉన్న ప్రశ్న.
అయితే.. తాను ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నట్టు రీసెంట్గా క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్‌వర్మ. ‘ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్‌పై పెద్దగా మాట్లాడేదేంలేదు. మేమైతే షూటింగ్ కోసం రెడీగా ఉన్నాం. హీరోగారి డేట్స్ దొరకడమే తరువాయి. పట్టాలెక్కించేస్తాం’ అన్నారాయన. ఇప్పటికే ఆయన ‘బ్రహ్మరాక్షస’ అనే కథను ప్రభాస్‌కి వినిపించినట్టు విశ్వసనీయ సమాచారం.
ప్రభాస్ కూడా ఓకే చెప్పారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడానికి రెండుమూడేళ్లు పట్టడం ఖాయం. ఈ లోపు ‘జై హనుమాన్’ ఎలాగూ ఉంది. ప్రశాంత్‌వర్మ యూనివర్స్‌లో దటీజ్ మహాలక్ష్మి, అధీరా, మహాకాళి లైన్లో ఉన్నాయి. వీటి తర్వాత ‘బ్రహ్మరాక్షస’ మొదలవుతుందన్నమాట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | గురుకుల హాస్టల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ.. వీడియో
‘రైతు పోరాటాలకు కార్మిక వర్గం సంపూర్ణ మద్దతు’
Nirmal Rythu Garjana | నిర్మల్ రైతు గర్జన సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వేముల, బీఆర్ఎస్ నేతలు
Sonia Gandhi | ‘నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఓకే చెప్పా’.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ
Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీపై సోనియా కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన శర్మిష్ట ముఖర్జీ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

