Tamannaah | మిల్కీబ్యూటీకి కోపం వచ్చింది.. హాఫ్ నాలెడ్జ్ ప్రశ్నలొద్దంటూ మీడియాపై అంతెత్తు లేచిన తమన్నా
మిల్కీబ్యూటీ తమన్నాకు కోపం వచ్చీ, మీడియాపై అంతెత్తు లేచింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఓ విలేకరి అడిగిన ప్రశ్న. కెరీర్ తొలినాళ్లలో పద్ధతిగానే ఉండేవారు. కానీ ఈ మధ్య మీలో బోల్డ్నెస్ ఎక్కువైంది.
Tamannaah | మిల్కీబ్యూటీ తమన్నాకు కోపం వచ్చీ, మీడియాపై అంతెత్తు లేచింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఓ విలేకరి అడిగిన ప్రశ్న. కెరీర్ తొలినాళ్లలో పద్ధతిగానే ఉండేవారు. కానీ ఈ మధ్య మీలో బోల్డ్నెస్ ఎక్కువైంది. తగ్గిన అవకాశాలు పెంచుకోటానికేనా ఈ తిప్పలు? అని. దీనిపై తమన్నకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. ‘ తోచింది రాసినంత తేలిగ్గాదు యాక్టింగ్. అయినా నాకు అవకాశాలు తగ్గాయని ఎవరు చెప్పారు మీకు?. నేను రోజుకి 18గంటలు పనిచేస్తున్నా.
ఓ విధంగా చెప్పాలంటే ఇంత బిజీగా ఇంతకు ముందు కూడా లేను. మరో విషయం ఏంటంటే.. నా పరిధి నాకు తెలుసు. ప్రవర్తన, వేషధారణ అనేవి పాత్ర డిమాండ్ని బట్టి ఉంటాయి. కేరక్టర్ నచ్చితేనే చేస్తాను. ఒప్పుకున్న తర్వాత పూర్తి న్యాయం చేయడం నటిగా నా ధర్మం. హాఫ్ నాలెడ్జ్ ప్రశ్నలడగొద్దు ప్లీజ్..’ అంటూ సీరియస్గా సమాధానచ్చింది తమన్నా. పెళ్లెప్పుడు? అని మరొకరడిగితే- ‘నాకు చేసుకోవాలనిపించినప్పుడు’ అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చేసింది మల్కీబ్యూటీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

