ఛత్రపతి రీమేక్ కోసం రాజమౌళిని కలిసిన వినాయక్

టాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన చిత్రాలలో ఛత్రపతి తప్పక ఉంటుంది. ప్రభాస్ పర్ఫార్మెన్స్, రాజమౌళి డైరెక్షన్ అభిమానుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాయి. ఇప్పుడు ఈ సినిమాను వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్నాడు . పెన్ స్టూడియోస్ లో నిర్మితం అవుతున్న ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని అనుకుంటున్నారు.
బెల్లంకొండకు హిందీలో క్రేజ్ బాగానే ఉంది. అందుకే పెన్ స్టూడియోస్ వారు ఛత్రపతి రీమేక్‌ని తమ దగ్గరకు తీసుకొచ్చారని వినాయక్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక సినిమా స్క్రిప్ట్ విషయంలో ఒరిజినల్ రైటర్ కె.విజయేంద్రప్రసాద్ చేత రైటింగ్ కోసం సహాయం కూడా తీసుకుంటామని చెప్పిన వినాయక్ అలాగే రాజమౌళితో కూడా చర్చలు జరపనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉండగా, ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక మరోసారి వినాయక్-రాజమౌళి చర్చలు జరపనున్నారు. మరోవైపు విజయేంద్ర ప్రసాద్‌కి హిందీ సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన పెన్ సాయం తీసుకోవడానికి సిద్ధమైంది చిత్ర బృందం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

