Home
Cinema
Vrushchikam A Unique Suspense Horror Thriller Film Begins Grandly With Auspicious Pooja Ceremonies
వృశ్చికం.. సస్పెన్స్ హారర్ థ్రిల్లర్
మంగపుత్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ ‘వృశ్చికం’. యశ్విక కథానాయిక. శివరామ్ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ గురువారం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో పూజాకార్యక్రమాలతో మొదలైంది.
మంగపుత్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ ‘వృశ్చికం’. యశ్విక కథానాయిక. శివరామ్ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ గురువారం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో పూజాకార్యక్రమాలతో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి నటులు కోసూరి సుబ్రహ్మణ్యం కెమెరా స్విఛాన్ చేయగా, సుప్రీంకోర్ట్ అడ్వకేట్ హబీబ్ సుల్తానా క్లాప్ ఇచ్చారు.
పరుచూరి గోపాలకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ససెన్స్, థ్రిల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఆకట్టుకుంటుందని, 45రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తామని, రామచంద్రాపురం, భద్రాచలం, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతామని, అడ్వాన్స్ టెక్నాలజీతో సినిమా ఉంటుందని మంగపుత్ర తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
సింగరేణి సమస్యలపై కేటీఆర్‌తో ఎంపీ రవిచంద్ర చర్చ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

