గోపీచంద్ యాక్షన్ హంగామా
యాక్షన్ హీరోగా ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ను సంపాదించుకున్నారు గోపీచంద్. మరో వైపు కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. బుధవారం ఆయన జన్మదినం. ఈ సందర్భంగా గోపీచంద్ తాజా చిత్రం ‘విశ్వం’ నుంచి స్పెషల్ బర్త్‌డే పోస్టర్‌ను విడుదల చేశారు.
యాక్షన్ హీరోగా ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ను సంపాదించుకున్నారు గోపీచంద్. మరో వైపు కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. బుధవారం ఆయన జన్మదినం. ఈ సందర్భంగా గోపీచంద్ తాజా చిత్రం ‘విశ్వం’ నుంచి స్పెషల్ బర్త్‌డే పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో గోపీచంద్ స్పోర్ట్స్‌బైక్ నడుపుతూ ైస్టెలిష్ లుక్స్‌తో ట్రెండీగా కనిపిస్తున్నారు.
శ్రీను వైట్ల దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు శ్రీనువైట్ల తనదైన మార్క్ యాక్షన్, కామెడీ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, గోపీచంద్ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. యాక్షన్‌తో పాటు వినోదాత్మక అంశాలతో ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని దర్శకుడు శ్రీనువైట్ల తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, సమర్పణ: దోనెపూడి చక్రపాణి, దర్శకత్వం: శ్రీను వైట్ల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

