Viswam First Strike | గింజ గింజపై తినేవాడి పేరు రాసి ఉంటుంది.. స్టన్నింగ్‌గా గోపీచంద్ విశ్వం ఫస్ట్ స్ట్రైక్
Viswam First Strike | టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand)నటిస్తున్న సినిమా Gopichand 32. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై పాపులర్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ వేణు దోనెపూడి పాపులర్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశ్వం టైటిల్‌ను ఫైనల్ చేశారు.
Viswam First Strike | టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand)-శ్రీను వైట్ల (SreenuVaitla) దర్శకత్వంలో నటిస్తున్న సినిమా Gopichand 32. ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై పాపులర్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ వేణు దోనెపూడి పాపులర్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశ్వం టైటిల్‌ను ఫైనల్ చేశారు. ముందుగా చెప్పినట్టుగానే ఫస్ట్ స్ట్రైక్‌ను లాంఛ్ చేశారు.
తెగిపడటం.. తెగించగలడం క్రమాన ఫలితం.. విధాత విశ్వం అంటూ గూస్బంప్స్ తెప్పించే టైటిల్ ట్రాక్‌తో సాగే ఫస్ట్ స్ట్రైక్ గోపీచంద్‌ను నయా అవతార్‌లో చూపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. గింజ గింజపై తినేవాడి పేరు రాసి ఉంటుంది. దీనిపై నా పేరు ఉంది.. అంటూ హిందీలో డైలాగ్ చెబుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు మ్యాచో స్టార్. ఈ సారి యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్తో వస్తు్న్నట్టు చెప్పకనే చెబుతున్నాడు శ్రీనువైట్ల.
ప్రొడక్షన్ కార్యక్రమాల పూర్తయిన తర్వాత మరిన్ని అప్డేట్స్ షేర్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ చిత్రంలో కావ్యథాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి గోపీమోహన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తుండగా.. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. గోపీచంద్ ఈ సారి ఫుల్ లెంగ్త్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనింగ్ రోల్‌తో రాబోతున్నట్టు ఫస్ట్ స్ట్రైక్‌తో అర్థమవుతోంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్లో వస్తున్న తొలి సినిమా కావడంతో మంచి విజయం సాధించాలని ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు మూవీ లవర్స్.
విశ్వం ఫస్ట్ స్ట్రైక్..
#Viswam 🌎🔥 It is
MACHO STAR @YoursGopichand & Director @SreenuVaitla‘s Action-Packed Entertainer 💥
Here’s presenting you all the POWERFUL #ViswamFirstStrike
▶️ https://t.co/ByX5ic4YUt@KavyaThapar @VenuDonepudi @vishwaprasadtg @ChitralayamS @peoplemediafcy @vivekkuchibotla pic.twitter.com/3XuHCfdvfZ— Chitralayam Studios (@ChitralayamS) April 11, 2024
#Viswam 🌎🔥 It is!!! MACHO STAR @YoursGopichand & Director @SreenuVaitla‘s Action-Packed Entertainer 💥
Here’s presenting you all the POWERFUL #ViswamFirstStrike – https://t.co/TMfr7dnDt7@KavyaThapar @vishwaprasadtg @VenuDonepudi @peoplemediafcy @ChitralayamS @vivekkuchibotla… pic.twitter.com/gTEiN2fa3W
— People Media Factory (@peoplemediafcy) April 11, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

