కళ్యాణానికి ముహూర్తం కుదిరింది
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. రుక్సర్ థిల్లాన్ నాయికగా నటిస్తున్నది. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదర
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. రుక్సర్ థిల్లాన్ నాయికగా నటిస్తున్నది. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి కిరణ్ కథ కథనం అందించగా..విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ..‘ మా అర్జున్ కుమార్ కళ్యాణానికి ముహూర్తం నిర్ణయించాం. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వస్తున్నది. 30 ఏళ్ల వయసొచ్చినా హీరో అర్జున్ కుమార్‌కు ఎందుకు పెళ్లి కాలేదు, అతని పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఏం చేశారన్నది సినిమాలో వినోదాత్మకంగా చూపిస్తున్నాం.అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : జై క్రిష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

