Chiranjeevi | మాకు గ్రూపుల్లేవ్.. మేమంతా ఒకే కాంపౌండ్: చిరంజీవి
‘నువ్వు బాలకృష్ణ కాంపౌండ్ కదా.. మెగా కాంపౌండ్‌కి ఎప్పుడెళ్లావ్.. అని ఎవరో అంటే.. ‘నా ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంది కానీ.. ఇండస్ట్రీకి లేదు’ అని సమాధానమిచ్చాడు విశ్వక్. అతని సమాధానం నాకు నచ్చింది. తను చెప్పింది నిజం. ఇండస్ట్రీ ఒకే కుటుంబం. మేమంతా ఒకటే కాంపౌండ్. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ట్రైలర్ చూస్తేనే అర్థమైంది సినిమా హిట్ అని.
Chiranjeevi | ‘నువ్వు బాలకృష్ణ కాంపౌండ్ కదా.. మెగా కాంపౌండ్‌కి ఎప్పుడెళ్లావ్.. అని ఎవరో అంటే.. ‘నా ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంది కానీ.. ఇండస్ట్రీకి లేదు’ అని సమాధానమిచ్చాడు విశ్వక్. అతని సమాధానం నాకు నచ్చింది. తను చెప్పింది నిజం. ఇండస్ట్రీ ఒకే కుటుంబం. మేమంతా ఒకటే కాంపౌండ్. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ట్రైలర్ చూస్తేనే అర్థమైంది సినిమా హిట్ అని. విశ్వక్ లేడీ గెటప్ సూపర్. తను బహుముఖ ప్రజ్ఞాశాలి. తప్పకుండా పెద్దస్థాయికి వెళ్తాడు.’ అని అగ్ర నటుడు చిరంజీవి అన్నారు. విశ్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘లైలా’. ఆకాంక్షశర్మ కథానాయిక. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన చిరంజీవి, పై విధంగా స్పందించారు. విశ్వక్సేన్ మాట్లాడుతూ ‘నన్ను నమ్మి ఈ కథను నా దగ్గరకు తెచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్. కథ నారేట్ చేసేటప్పుడే నవ్వించేశాడు డైరెక్టర్ రామ్‌నారాయణ్. దానికి తగ్గట్టే తెరపై నేను నవ్వించానని అనుకుంటున్నా. అన్నదానం ఎంత గొప్ప పనో.. అందర్నీ నవ్వించి పంపడం అంత గొప్ప పని. ఈ సినిమా ద్వారా మేం చేయబోయేది అదే.’ అన్నారు. ఇంకా గెస్ట్‌గా విచ్చేసిన అనిల్ రావిపూడితో పాటు చిత్రయూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మెగా లీక్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాను నటించనున్న సినిమా గురించి చిరంజీవి చెబుతూ ‘సమ్మర్లో షూటింగ్ మొదలుపెడతాం. రిలీజ్‌ని ప్లాన్ చేయలేదు. మంచి కామెడీ కథతో ఆ సినిమా రూపొందనుంది’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

