Vishwak Sen | ‘కల్కి’ సినిమాపై నెగెటివ్ కామెంట్స్.. యూట్యూబర్‌పై విరుచుకుపడ్డ విశ్వక్సేన్
Prabhas Kalki | ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి. ఈ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేసిన ఓ యూట్యూబర్ ను టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్సేన్ విరుచుకుపడ్డాడు. బార్బెల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ఒక తెలుగు యూట్యూబర్ కల్కి సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేశాడు. అయితే ఈ కామెంట్స్‌పై యువ నటుడు విష్వక్ సేన్ (Vishwak Sen) మండిపడ్డారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు.
Prabhas Kalki | ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి’. ఈ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేసిన ఓ యూట్యూబర్ పై టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్సేన్ విరుచుకుపడ్డాడు. బార్బెల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ఒక తెలుగు యూట్యూబర్ కల్కి సినిమాపై రీసెంట్గా నెగిటివ్ కామెంట్స్ చేశాడు. అయితే ఈ కామెంట్స్‌పై యువ నటుడు విష్వక్ సేన్ (Vishwak Sen) మండిపడ్డారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు.
”సినిమాలు రిలీజ్ కూడా అవకముందే చెంబులు పట్టుకొని కొందరూ బయలుదేరుతున్నారు. యూట్యూబ్‌లో మీ ఆదాయం పెంచుకోవడం కోసం వేల కుటుంబాలు నడుస్తున్న సినిమా ఇండస్ట్రీతో మజాక్లు అయిపోయాయి మీకు. వీడు ఒక పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీస్తే చూద్దాం.. లేదంటే అడ్రస్ తప్పిపోయిన వాళ్లు అనుకుని ఇగ్నోర్ చేద్దాం.. ఇలా విమర్శలు చేసే వారంతా కూడా ఓ పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండి. అప్పుడు మీకు, మీ ఒపీనియన్‌కు కాస్త గౌరవం ఉంటుంది. మన చుట్టూ ఉన్న కొంత మంది పైరసీ కంటే డేంజర్. సినిమా కోసం ఇక్కడ చిందించే రక్తం, చెమటను, ఎంతో మందికి జోవనోపాధిని ఇస్తున్న ఈ ఇండస్ట్రీని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#Vishwaksen VS critic #Barbell on Instagram. pic.twitter.com/hABqe5zOT6
— Actual India (@ActualIndia) June 18, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

