Das Ka Dhamki Movie | విశ్వక్ సేన్ మాస్.. ఆసక్తికరంగా దాస్ కా ధమ్కీ మూవీ ట్రైలర్..!
Das Ka Dhamki Movie Trailer | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు దర్శకుడిగా సినిమాలు తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన 'ఓరి దేవుడా' రిలీజై ఘన విజయం సాధించింది.
Das Ka Dhamki Movie Trailer | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు దర్శకుడిగా సినిమాలు తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘ఓరి దేవుడా’ రిలీజై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం అదే జోష్‌తో దాస్ కా ధమ్కీ చిత్రాన్ని రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నాడు. విశ్వక్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేశాడు.
లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్ ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది. ‘ఆశోక వనంలో అర్జున కళ్యాణం’, ‘ఓరి దేవుడా’ సినిమాలతో విశ్వక్ సాఫ్ట్‌గా మారాడా అనుకుంటుండగానే ‘దాస్ కా ధమ్కీ’తో తనలోని మాస్‌ను చూపించాడు. బాగా డబ్బులు ఉన్న ఒక వ్యక్తి చనిపోతే అతని లాగే ఉన్న మరో వ్యక్తి చనిపోయిన వారి స్థానంలోకి వెళ్లి అతని కుటుంబాన్ని ఎలా ఇబ్బందుల నుంచి కాపాడాడు అనే లైన్ తో ఈ చిత్రం సాగబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. విశ్వక్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. విశ్వక్‌కు జోడీగా నివేథాపేతురాజ్ నటిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్నాడు. లియాన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ‘నేను లోకల్’ ఫేమ్ ప్రసన్నకుమార్ బెజవాడ స్టోరీ అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

