రిప్లై ఇవ్వకపోతే చచ్చిపోతానంటూ అభిమాని బెదిరింపు

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్ చేస్తున్నారు. ఖాళీ దొరికితే సెషన్స్ ఏర్పాటు చేసి వాటిలో వారు అడిగిన ప్రశ్నలకు బదులిస్తున్నారు. తాజాగా పాగల్ హీరో విశ్వక్ సేన్ అభిమానులతో చాట్ చేశాడు. ఇందులో కొందరు ప్రేమగా మాట్లాడితే, మరి కొందరు బెదిరింపులకు దిగారు. అయితే చాట్‌లో భాగంగా పాగల్ హీరో తనకు ఇలియానా ఫస్ట్ క్రష్ అని, ఆమె కోసం నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పుకొచ్చాడు. ఇక నెంబర్ ఇవ్వమని అడిగితే, తప్పక ఇస్తాను.. ఇంతకీ షర్ట్ ఆర్ ప్యాంట్, ఏది గిఫ్ట్ గా ఇవ్వబోతున్నావు అంటూ కొంటెగా సమాధానం ఇచ్చాడు.
మరో నెటిజన్ నా మనసులో ఉంటున్నందుకు 10 వేల రూపాయలు పంపించు అని అడిగాడు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తి .. ‘అన్నా నువ్వు రిప్లై ఇవ్వకపోతే సూసైడ్ చేస్కుంటా, నీ మీద ఒట్టు’ అని కామెంట్ చేశాడు. దీంతో ఖంగు తిన్న విశ్వక్ ఏం మాట్లాడుతున్నావ్ బ్రో అని షాకయ్యాడు. మీ గుండెల్లో ఎప్పుడు ఉంటా అని అతనిని శాంతింపజేశాడు. ప్రస్తుతం ఓ మై కడవులే రీమేక్‌లో నటిస్తున్నానని, దీనికి సంబంధించిన 30 శాతం షూటింగ్ కూడా పూర్తైందని స్పష్టం చేశాడు విశ్వక్ సేన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- netigens
- pagal
- Vishwak sen
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

