Vishnu Vishal | ముంపు నుంచి విష్ణు విశాల్, అమీర్‌ఖాన్ సేఫ్.. ఫొటోలు
చెన్నై : మిచౌంగ్ తుఫాను (Michaung Cyclone) తమిళనాడు రాజధాని చెన్నైని వరదలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. విష్ణువిశాల్ (Vishnu Vishal) వరద ముంపులో చిక్కుకున్న ఫొటోలను షేర్ చేస్తూ.. దయనీయ స్థితిని ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడని తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ కూడా ఈ వరదల్లో చిక్కుకున్నాడు.
చెన్నై : మిచౌంగ్ తుఫాను (Michaung Cyclone) తమిళనాడు రాజధాని చెన్నైని వరదలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. భారీ వర్షాల ధాటికి వరదలు పోటెత్తడంతో చాలా ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. కాగా కోలీవుడ్ నటుడు విష్ణువిశాల్ (Vishnu Vishal) వరద ముంపులో చిక్కుకున్న ఫొటోలను షేర్ చేస్తూ.. దయనీయ స్థితిని ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడని తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ కూడా ఈ వరదల్లో చిక్కుకున్నాడు.
ఈ సమాచారం అందుకున్న విపత్తు నిర్వహణా బృందం కరపాక్కమ్కు చేరుకొని విష్ణువిశాల్-గుత్తా జ్వాల దంపతులతోపాటు అమీర్‌ఖాన్‌ను ముంపు ప్రాంతాల నుంచి సురక్షితంగా తరలించారు. వరదల్లో చిక్కుకున్న వారికి సాయం చేసిన ఫైర్, రెస్య్కూ బృందానికి, తమిళనాడు ప్రభుత్వానికి ధన్యవాదాలు.. అంటూ ట్వీట్ చేశాడు విష్ణు విశాల్. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అమీర్‌ఖాన్ ట్రీట్మెంట్ కోసం వెళ్లి.. ముంపులో చిక్కుకుపోయాడని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు చెబుతుండగా.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
మా ఇంట్లోకి నీళ్లొస్తున్నాయి. నీటి మట్టం అంతకంతకూ పెరిగిపోతుంది. నేను సాయం కోసం అర్థించా. కరెంట్ లేదు.. వైఫై లేదు.. ఫోన్ సిగ్నల్‌తోపాటు ఏ సౌకర్యాలు లేకుండా పోయాయి. టెర్రస్‌పైన ఓ ప్రదేశంలో మాత్రమే కొంత సిగ్నల్ వచ్చింది. నాతోపాటు చాలా మంది జనాలకు సాయం అందుతుందని ఆశిస్తున్నా. చెన్నైలో ఉన్న ప్రజల తరపున నా ఆవేదన తెలియజేస్తున్నానని ట్వీట్ చేశాడు విష్ణు విశాల్. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో చెన్నైలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్టు సమాచారం.
Thanks to the fire and rescue department in helping people like us who are stranded
Rescue operations have started in karapakkam..
Saw 3 boats functioning alreadyGreat work by TN govt in such testing times
Thanks to all the administrative people who are working relentlessly https://t.co/QdoW7zaBuI pic.twitter.com/qyzX73kHmc
— VISHNU VISHAL – VV (@TheVishnuVishal) December 5, 2023
Aamir Khan & Vishnu Vishal rescued from #ChennaiFloods. pic.twitter.com/tVQblyEhva
— Manobala Vijayabalan (@ManobalaV) December 5, 2023
వరద ముంపులో విష్ణు విశాల్..
Water is entering my house and the level is rising badly in karapakkam
I have called for help
No electricity no wifi
No phone signal
Nothing
Only on terrace at a particular point i get some signal
Lets hope i and so many here get some help❤️
I can feel for people all over chennai… pic.twitter.com/pSHcK2pFNf— VISHNU VISHAL – VV (@TheVishnuVishal) December 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

