విష్ణు ప్రియ గ్లామర్ షో.. యువత ఫిదా

యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న విష్ణుప్రియ.. ఆ తర్వాత ‘పోవే పోరా’ అనే టీవీ షోతో యాంకర్‌గా తన సత్తా నిరూపించుకుంది. దీంతో పాటు పలు సినిమాల్లో కూడా ఆమె నటించింది. ప్రస్తుతం ‘చెక్‌మేట్’ అనే సినిమాలో విష్ణుప్రియ నటస్తోంది. ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. అయితే టీవీ, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా రచ్చ చేస్తూనే ఉంటుంది.
ఇటీవల నీలి రంగు చీరలో తన వొంపుసొంపులను ఆరబోస్తూ.. ఓ ఫోటోషూట్ నిర్వహించింది. ఇది చూసిన నెటిజన్స్ విష్ణు ప్రియపై నెగెటివ్ కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించిన విష్ణు ప్రియ ఇది నా వృత్తి , దాని పరంగా రకరకాల దుస్తులు ధరించాల్సి వస్తుంది అని పేర్కొంది. తాజాగా షార్ట్ డ్రెస్‌లో అందరి మతులు పోగొడుతూ ఓ ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- anchor
- Vishnu Priya
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

