Vishnu Priya: పెళ్లిపై నోరు విప్పుతున్న ప్రముఖ యాంకర్లు.. వచ్చే ఏడాది సింగిల్‌గా ఉండనన్న హాట్ బ్యూటీ

బుల్లితెరపై తమ మాటల గారడీతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మలు ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ మధ్య శ్రీముఖి తన పెళ్లిపై స్పందిస్తూ.. నాకు 28 ఏళ్లు వచ్చేశాయి.. 31 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా.. ఎందుకంటే 3+1=4.. నా లక్కీ నంబర్ నాలుగు అందుకే 31 ఏళ్లకి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా.. నాకు 31 ఏళ్లు వచ్చేసరికి నాకు మంచి సెన్సిబుల్ పర్సన్ దొరుకుతాడనే నమ్మకం, ఆశ ఉంది. అందుకే వెయిట్ చేస్తున్నా’ అంటూ క్లారిటీ ఇచ్చింది .
ఇక మరో హాట్ బ్యూటీ విష్ణు ప్రియ.. వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానంటూ హింట్ ఇచ్చింది. నవంబర్ 11న సింగిల్స్ డే కావడంతో తన పెళ్లిపై ఓపెన్ అయింది. సింగిల్‌గా ఉన్నవాళ్లు చేతులెత్తండి అంటూ ఓ పోస్ట్ చేసింది. అంతేకాదు… వచ్చే ఏడాది ఈ సమయానికి నేను సింగిల్‌గా ఉండను… కానీ సింగిల్‌గా ఉండటమే ఎంతో బాగుందని పేర్కొంది. విష్ణుప్రియ పోస్ట్‌ని బట్టి ఆమె వచ్చే ఏడాది ఈ సమయానికి ఇల్లాలు కాబోతుందని చెప్పకనే చెప్పింది.
విష్ణు ప్రియ ఈ మధ్య ది బ్యూటీ అండ్ బేకర్స్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఈ సిరీస్ లో ఆమె సంతోష్ శోభన్ ప్రేయసిగా కనిపించింది. ఇక ఆమె రానున్న రోజులలో మరిన్ని వెబ్ సిరీస్‌లు ఒప్పుకుంటుందనే ప్రచారం జరుగుతోంది .
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

