అమెరికాలో ‘కన్నప్ప’ ప్రచారం
మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకుడు. ఈ చిత్రంలో మోహల్‌లాల్, మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు. జూన్ 27న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకుడు. ఈ చిత్రంలో మోహల్‌లాల్, మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు. జూన్ 27న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నెల 8న అమెరికా న్యూజెర్సీలో ఈ సినిమా ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు మంచు విష్ణు.
ఆ తర్వాత డల్లాస్, టెక్సాస్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో అభిమానులను కలుసుకొని ప్రచార కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. ఓవర్సీస్లో కూడా భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే భక్తిరస కావ్యమిదని, పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని చిత్రబృందం పేర్కొంది. మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

