Rathnam | విశాల్ 34కు రత్నం టైటిల్.. ఫస్ట్ షాట్ అదిరిందంతే..!
Vishal 34 | టాలెంటెడ్ యాక్టర్ విశాల్ (Vishal) ప్రస్తుతం విశాల్ 34 (Vishal 34)తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ చిత్రానికి రత్నం (Rathnam) టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఇంట్రెస్టింగ్ లుక్‌తోపాటు ఫస్ట్ షాట్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తూ అంచనాలు పెంచుతోంది.
Vishal 34 | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ విశాల్ (Vishal). ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం విశాల్ 34 (Vishal 34)తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి రత్నం (Rathnam) టైటిల్‌ను ఫైనల్ చేశారు. లారీలో నుంచి ఆవేశంతో దిగిన విశాల్ కత్తి చేత పట్టి శత్రువులను చీల్చి్ చెండాడుతున్న విజువల్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇంట్రెస్టింగ్ లుక్‌తోపాటు ఫస్ట్ షాట్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తూ అంచనాలు పెంచుతోంది.
ఇప్పటికే లాంఛ్ చేసిన విశాల్ 34 అనౌన్స్ మెంట్ పోస్టర్లో చుట్టూ గన్స్, కత్తులు కనిపిస్తూ.. మధ్యలో స్టెతస్కోప్ ఉన్న లుక్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ సినిమా కోసం కెరీర్లో తొలిసారి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌తో కలిసి పనిచేయబోతున్నట్టు ఇప్పటికే అప్డేట్ అందించింది విశాల్ టీం. డీఎస్పీ జర్నీతో డిజైన్ చేసిన విశాల్ 34 తాజా వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇటీవలే తమిళనాడులోని తూతుకూడిలో విశాల్ 34 ఇంటెన్స్ క్లైమాక్స్‌ను షూట్ చేసింది విశాల్ టీం. స్టంట్ మాస్టర్ కనల్ కన్నన్‌తో విశాల్ దిగిన స్టిల్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. మాస్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న విశాల్ 34 చిత్రానికి హరి (Hari)దర్శకత్వం వహిస్తున్నాడు. భరణి, పూజ సినిమాల తర్వాత హరి డైరెక్షన్లో విశాల్ నటిస్తోన్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్-జీ స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. విశాల్ మరోవైపు తుప్పరివాలన్2లో కూడా నటిస్తున్నాడు.
రత్నం ఫస్ట్ షాట్..
Presenting the FIRST SHOT of #Rathnam starring Puratchi Thalapathy @VishalKOfficial.
Telugu ▶️ https://t.co/dMHxN6Agr1
A film by #Hari. Coming to theatres, summer 2024.@priya_Bshankar @ThisisDSP @stonebenchers @ZeeStudiosSouth @mynnasukumar #TSJay @dhilipaction… pic.twitter.com/59LvdkCWWz
— BA Raju’s Team (@baraju_SuperHit) December 1, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

