GOAT | హుషారుగా విజిలేస్కో.. ఆకట్టుకుంటున్న సెలబ్రేషన్ సాంగ్
తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ తాజా చిత్రం ‘GOAT’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్). వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్నది.
GOAT | తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ తాజా చిత్రం ‘GOAT’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్). వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్నది. సైన్స్‌ఫిక్షన్, దేశభక్తి ప్రధాన అంశాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో విజయ్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారు.
ఈ సినిమాలోని డ్యాన్స్ ఆంథమ్ ‘విజిలేస్కో..’ శుక్రవారం విడుదలైంది. యువన్‌శంకర్‌రాజా స్వరపరచిన ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రచించారు. హుషారైన బీట్తో సెలబ్రేషన్ సాంగ్‌గా ఆకట్టుకుంటున్నది. ఈ లిరికల్ వీడియోలో ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ అమీర్‌లతో కలిసి విజయ్ డ్యాన్స్‌లో అదరగొట్టారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేయనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

