Merry Christmas | విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ‘మేరీ క్రిస్మస్’ తెలుగు ట్రైలర్ రిలీజ్
Merry Christmas | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కథనాయికగా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మేరీ క్రిస్మస్’ (Merry Christmas). బద్లాపూర్, అంధధూన్ సినిమాల ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Merry Christmas | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కథనాయికగా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మేరీ క్రిస్మస్’ (Merry Christmas). బద్లాపూర్, అంధధూన్ సినిమాల ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి తమిళంతో పాటు హిందీ ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ప్రపంచం మొదలు అయినప్పటి నుంచి మనం ఒక క్షణం కోసం ఎదురుచూస్తున్నాం. ఆ క్షణం ఎప్పుడైతే మనదాకా వస్తుందో అప్పుడు అర్ధమవుతుంది. మన ఇంనేండ్ల జీవితంలో ఎదురుచూస్తుంది ఆ క్షణం కోసమే అని బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఈ ట్రైలర్ గమనిస్తే.. సినిమా మొత్తం క్రిస్మస్ పండుగ చుట్టూ తిరుగుతుండగా.. విజయ్, కత్రినా పాత్రలు ఇమాజినరీ లోకంలో మాట్లాడుతున్నట్లు, ఏదో దాస్తున్నట్లు సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగింది.
మ్యాచ్ బాంక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, టిప్స్ ఇండస్ట్రీతో కలిసి రమేశ్ తౌరని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, సంజయ్ కపూర్, దిను ఆనంద, వినయ్ పాఠక్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

