Vijay Sethupathi 50 | విజయ్ సేతుపతి 50 సినిమా అప్డేట్ వీడియో వైరల్
Vijay Sethupathi 50 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) అభిమానులకు గుడ్ న్యూ్స్ చెప్పాడు. హీరోగా, విలన్‌గా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్న మక్కళ్ సెల్వన్ 50 (Vijay Sethupathi 50) వ సినిమా అప్డేట్ వచ్చింది.
Vijay Sethupathi 50 | పెద్దగా గుర్తింపు లేని పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ యాక్టర్‌గా మారాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) . తమిళంతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సైరా నరసింహారెడ్డితో తెలుగులో మెరిసిన ఈ టాలెంటెడ్ యాక్టర్ ఆ తర్వాత ఉప్పెనలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టేశాడు. హీరోగా, విలన్‌గా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్న మక్కళ్ సెల్వన్ 50 (Vijay Sethupathi 50) వ సినిమా అప్డేట్ వచ్చింది.
విజయ్ సేతుపతి 50వ ప్రాజెక్ట్ టైటిల్ లుక్‌ను రేపు సాయంత్రం 6 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు విజయ్ సేతుపతి స్వయంగా తెలియజేశాడు. Kurangu Bommai ఫేం నితిన్ సామినాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలపై రేపు క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. కెరీర్లో నటించిన పాత్రలతో డిజైన్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారుఖ్‌ఖాన్ టైటిల్ రోల్ పోషిస్తున్న జవాన్‌లో నెగెటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడు విజయ్ సేతుపతి . మరోవైపు విజయ్‌సేతుపతి 51 (Vijay Sethupathi 51)గా వస్తున్న సినిమా ఇప్పటికే మలేషియాలో గ్రాండ్‌గా షురూ అయింది. అరుముగ కుమార్ దర్శకత్వంలో 7Cs Entertaintment బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రొడక్షన్ నంబర్ 5గా రాబోతున్న ఈ చిత్రంలో రుక్మిణి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. యోగిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతోపాటు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మేరీ క్రిస్మస్లో నటిస్తున్నాడు. విజయ్ సేతుపతికి జోడీగా కత్రినా కైఫ్ నటిస్తుంది.
#VJS50TitleLook is releasing Tomorrow at 6 PM ♟🦅
From the Director of “Kurangu Bommai”
Written & Directed by @Dir_nithilan#VJS50 #VijaySethupathi50 #MakkalSelvan50@PassionStudios_ @TheRoute @Sudhans2017 @Jagadishbliss @DoneChannel1 pic.twitter.com/RdRIawFIlb
— VijaySethupathi (@VijaySethuOffl) July 11, 2023
#MakkalSelvan @VijaySethuoffl‘s #VJS50TitleLook is releasing Tomorrow at 6 PM ♟🦅
From the Director of “Kurangu Bommai” @Dir_nithilan#VJS50 #VijaySethupathi50 #MakkalSelvan50@PassionStudios_ @TheRoute @Sudhans2017 @Jagadishbliss @DoneChannel1pic.twitter.com/ZuO1RBBgcX
— Ramesh Bala (@rameshlaus) July 11, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

