Vijay Deverakonda | పెళ్లి చూపులు సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్‌తోపాటు యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఆ తర్వాత గీతగోవిందం, అర్జున్ రెడ్డి సినిమాలతో సూపర్ స్టార్డమ్ సంపాందించాడు. సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు బిజినెస్ లో కూడా తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ లాంఛ్ చేసిన రౌడీ వేర్ (క్లాతింగ్ వేర్) ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఇటీవలే RWDY Club కొత్తగా లాంఛ్ చేసిన స్ట్రీట్ కలెక్షన్లో మెస్మరైజింగ్ లుక్‌లో మెరిశాడు. ఆరెంజ్ టీ షర్ట్ – బ్రౌన్ కార్గోస్ ప్యాంట్లో ఉన్న విజయ్ దేవరకొండ క్లీన్ అండ్ నీట్ లుక్‌తో కారులో కూర్చున్న ఫొటో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోయిన విజయ్ దేవరకొండ నయా లుక్ చూసి నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు, ఫాలోవర్లు, నెటిజన్లు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురాం పేట్ల (Parasuram) డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ (Family Star)లో నటిస్తున్నాడు. VD13గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే టైటిల్ లుక్‌ను షేర్ చేస్తూ లాంఛ్ చేసిన ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా గెస్ట్ రోల్లో మెరువనుంది.
లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడం.. టైంకు లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడమనుకున్నావా.. సెటిల్మెంట్ అంటే..? అంటే అని అజయ్ ఘోష్ అంటుంటే.. భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఏ ఉల్లిపాయలు లైన్లో నిలబడి కొంటే వాడు మనిషి కాదా..పిల్లలను రెడీ చేస్తే వాడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటీ..? కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా అంటూ ఫ్యామిలీ స్టార్ టీజర్లో విజయ్ దేవరకొండ సింపుల్, స్టైలిష్‌గా చెబుతున్న మాస్ డైలాగ్స్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న 54వ ప్రాజెక్ట్ కావడం విశేషం.
విజయ్ దేవరకొండ నయా లుక్..
ROWDY ⭐@TheDeverakonda 🔥#VijayDeverakonda @RWDYclub pic.twitter.com/FSqTPHJH2T
— GSK Media (@GskMedia_PR) December 18, 2023
ఫ్యామిలీ స్టార్ లుక్ వైరల్..
From our family to yours, Happy Diwali.
To extend the festivities beyond this holiday season, first single of #FamilyStar is coming very soon.@TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official @TSeries @tseriessouth pic.twitter.com/X2j3esalli
— Sri Venkateswara Creations (@SVC_official) November 12, 2023
Aaaaaand….We join the madness !!! 😄
Here is our official poster for the hottest statement this year!🔥#Airanevanchalaenti#FamilyStar pic.twitter.com/btkdoRyBuC
— Sri Venkateswara Creations (@SVC_official) October 26, 2023
ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్..
VD 13 లాంఛింగ్ స్టిల్స్..
The much awaited collaboration of THE #VijayDeverakonda, @parasurampetla, & @svc_official’s #VD13 is officially launched today.
The talented @mrunal0801 joins the stellar cast.
Shoot begins soon.#SVC54@Thedeverakonda#KUMohanan @GopiSundarOffl #VasuVarma #DilRaju #Shirish pic.twitter.com/ZzOfigIvme
— Sri Venkateswara Creations (@SVC_official) June 14, 2023
The shoot of our #VD13 #SVC54 kick started today!🤩
Promising you a perfect entertainer for Sankranthi 2024.❤️🔥@TheDeverakonda #MrunalThakur @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/wEBkpqDROv
— Sri Venkateswara Creations (@SVC_official) July 15, 2023