Vijay Deverakonda | ఆనంద్ నాకంటే ముందే పెళ్లి చేసుకుంటాడు: విజయ్‌దేవర కొండ
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా నటిస్తున్న పుష్పక విమానం (Pushpaka Vimaanam) చిత్రాన్ని సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవరకొండ సోదరులిద్దరూ వినూత్నంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు.

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా నటిస్తున్న పుష్పక విమానం (Pushpaka Vimaanam) చిత్రాన్ని సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. గీతా సైనీ, సాన్వీ మేఘన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 12న గ్రాండ్‌గా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో దేవరకొండ సోదరులిద్దరూ వినూత్నంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడంతోపాటు ప్రోమో వీడియో కూడా ఇటీవలే విడుదల చేశారు. విజయ్ దేవరకొండ ఏదో ఒక ఆసక్తికర కామెంట్ చేస్తూ సినిమాకు హైప్ క్రియేట్ చేస్తుంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి కూడా విజయ్ చేసిన కామెంట్ ఇపుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆనంద్ తన కంటే ముందే పెళ్లి చేసుకుంటాడని అందరికీ షాకిచ్చాడు విజయ్.
అయితే ఆనంద్ మాత్రం కొత్త అయిష్టంగానే తల ఊపినట్టు వీడియో ద్వారా తెలుస్తుంది. మరి ఆనంద్ నిజంగానే విజయ్ కంటే ముందే పెళ్లి పీటలెక్కుతాడా..? లేదంటే సినిమా కోసమే విజయ్ ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడా..? అనేది త్వరలో విడుదలయ్యే పూర్తి వీడియోతో తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rajinikanth | రేపు నాకు చాలా ప్రత్యేకమైన రోజు: ట్విటర్ లో రజినీకాంత్
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

