Vijay Deverakonda | విజయ్ దేవరకొండ, దిల్ రాజు ప్రాజెక్ట్ షురూ టైం ఇదే..!
Vijay Deverakonda | టాలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి SVC59. రాజావారు రాణిగారు ఫేం రవికిరణ్ కోలా (Ravikiran Kola) దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది.
Vijay Deverakonda | టాలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఈ చిత్రాల్లో ఒకటి SVC59. రాజావారు రాణిగారు ఫేం రవికిరణ్ కోలా (Ravikiran Kola) దర్శకత్వం వహిస్తున్నాడు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు షురూ అవుతుందనే దానిపై క్రేజీ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజా టాక్ ప్రకారం ఈ మూవీ సెప్టెంబర్‌లో షురూ కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. విజయ్ దేవరకొండ ఫోకస్ అంతా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో నటిస్తున్న సినిమాపైనే ఉంది. ఈ మూవీ షూటింగ్ వైజాగ్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన ఈ మూవీ మోషన్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కోలీవుడ్ భామ సాయిపల్లవిని ఫీ మేల్ లీడ్ రోల్ కోసం తీసుకుంటున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
మోషన్ పోస్టర్లో ‘నా చేతుల మీద ఉన్న రక్తం వాళ్ల చావుకు చిహ్నం కాదు..వ్యక్తిగా నా పునర్జన్మకు సంకేతం’ అని క్యాప్షన్ ఇవ్వగా.. పోస్టర్లో నెత్తురుతో నిండిన కత్తి, ఆ కత్తి పట్టిన చెయ్యితో.. ‘కత్తి నాదే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే’ అంటూ రాసిన కామెంట్స్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేస్తోంది విజయ్ దేవరకొండ టీం.
“The blood on his hands is not of their death, but of his own Rebirth.”#SVC59@TheDeverakonda@SVC_official #DilRaju garu, #Shirish garu#HBDTheVijayDeverakonda pic.twitter.com/TWzvdIXgCd
— Ravi Kiran Kola (@storytellerkola) May 9, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

