విజయ్ దేవర కొండ యాటిట్యూడ్ గురించి సోషల్ మీడియాలో కొంత మంది విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది కావాలని చేస్తున్నట్లు క్లియర్గా అర్థమౌతున్నది. లైగర్ సినిమా ప్రమోషన్లో భాగంగా జరిగిన ప్రెస్ మీట్లో ఓ జర్నలిస్టుతో విజయ్ సరదాగా మాట్లాడిన విషయాన్నిపట్టుకుని సోషల్ మీడియా బ్యాచ్ నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. అసలు ఆ ప్రెస్మీట్లో ఏం జరిగింది. విజయ్ చేయకూడని పని ఏం చేశాడు మీరే చూడండి..