Vijay Antony | మహేశ్ బాబును డైరెక్ట్ చేయాలనుంది : విజయ్ ఆంటోనీ
Bichagadu 2 | విజయ్ ఆంటోనీ (Vijay Antony) నటిస్తోన్న తాజా చిత్రం బిచ్చగాడు 2 (Bichagadu 2). కావ్య థాపర్ (Kavya Thapar) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బిచ్చగాడు 2 ప్రమోషన్స్ లో భాగంగా కావ్యథాపర్ తో చిట్‌చాట్ సెషన్లో విజయ్ ఆంటోనీ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు.
Bichagadu 2 | విజయ్ ఆంటోనీ (Vijay Antony) నటిస్తోన్న తాజా చిత్రం బిచ్చగాడు 2 (Bichagadu 2). స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నాడు విజయ్ ఆంటోనీ. కావ్య థాపర్ (Kavya Thapar) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బిచ్చగాడు 2 మే 19న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళంతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది విజయ్ ఆంటోనీ టీం. ఇందులో భాగంగా కావ్యథాపర్ తో చిట్‌చాట్ సెషన్లో విజయ్ ఆంటోనీ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు.
విజయ్ ఆంటోనీ ఓ డైరెక్టర్‌గా టాలీవుడ్లో ఇతర స్టార్లను డైరెక్ట్ చేయాల్సి వస్తే.. అని అడిగింది. టాలీవుడ్లో సినిమా చేస్తే నాకు మహేశ్ బాబు లాంటి పెద్ద స్టార్ కావాలి. ఆయనకు మార్కెట్ చాలా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంకేముంది అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే భవిష్యత్‌లో విజయ్ ఆంటోనీ-మహేశ్ బాబు కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు.
ఇప్పటికే బిచ్చగాడు 2 నుంచి లాంఛ్ చేసిన చెల్లీ వినవే.. నా తల్లీ వినవే సాంగ్‌తోపాటు యాంటీ బికిలి థీమ్ సాంగ్ కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. బిచ్చగాడు 2 చిత్రానికి విజయ్ ఆంటోనీ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రంలో హరీష్ పేరడి, దేవ్ గిల్, జాన్ విజయ్, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోం బ్యానర్ విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై ఫాతిమా విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Range matters 🥵🔥#MaheshBabu @urstrulyMahesh #SSMB28 pic.twitter.com/fQvtPh4PhC
— Anantapur Mahesh FC™ (@anantapur_MBFC) May 18, 2023
కావ్య థాపర్, విజయ్ ఆంటోనీ చిట్‌చాట్‌పై ఓ లుక్కేయండి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

