యాక్షన్ ఎంటర్టైనర్ ‘విక్రమ్ రాథోడ్’
కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన కాన్సెప్ట్స్‌ను ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు హీరో విజయ్ ఆంటోని. తాజాగా ఆయన యాక్షన్ ఎంటర్టైనర్ ‘విక్రమ్ రాథోడ్' తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు.
కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన కాన్సెప్ట్స్‌ను ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు హీరో విజయ్ ఆంటోని. తాజాగా ఆయన యాక్షన్ ఎంటర్టైనర్ ‘విక్రమ్ రాథోడ్’ తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహించారు. అపోలో ప్రొడక్షన్స్, ఎస్ఎన్ఎస్ మూవీస్ పతాకాలపై రావూరి వెంకటస్వామి, ఎస్.కౌసల్య రాణి నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలకానుంది. సరికొత్త కథాంశంతో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని, విజయ్ ఆంటోని పాత్ర వినూత్నంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

