Vijay Antony | ఎవరి గతంలో లేని హీరో.. మరొకరి భవితగా ఎలా మారాడు?
విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తుఫాన్'. విజయ్ మిల్టన్ దర్శకుడు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. జూలైలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం ట్రైలర్ రిలీజ్ చేశారు.
Vijay Antony | విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తుఫాన్’. విజయ్ మిల్టన్ దర్శకుడు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. జూలైలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఎవరి గతంలో లేని హీరో, మరొకరి భవితగా ఎలా మారాడనే ఆసక్తికరమైన అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ట్రైలర్ ద్వారా తెలియజేశారు.
అజ్ఞాతవాసంలో ఉన్న హీరోను ఓ కుటుంబం ఆదరిస్తుంది. మరోవైపు ఓ పోలీస్ అధికారి అతని కోసం గాలిస్తుంటాడు. తనను ఆదరించిన ఫ్యామిలీ కోసం హీరో ఏం చేశాడు? పోలీసులు అతన్ని వెంటాడటానికి కారణాలేమిటి? అసలు అతని తాలూకు గతం ఏమిటి? అనే అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని పెంచింది.
విజయ్ ఆంటోని గత చిత్రాల తరహాలోనే ఇదొక విభిన్నమైన కథాంశమని దర్శకుడు తెలిపారు. శరత్‌కుమార్, మేఘా ఆకాష్, మురళీశర్మ, పృథ్వీ అంబర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి, విజయ్ ఆంటోని, రచన-సినిమాటోగ్రఫీ-దర్శకత్వం: విజయ్ మిల్టన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

