Home
Cinema
Vidaamuyarchi Sawadeeka Lyrical Video Records Ajiths Upcoming Movies First Single Is Out Now
Ajith Kumar | తప్పిపోయిన భార్య కోసం ఏడారిలో అజిత్ అన్వేషణ
తమిళ అగ్ర నటుడు అజిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘విడాముయర్చి’. మగిల్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘సవదీక..’ అనే ఫాస్ట్‌బీట్ పాటను విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్ స్వరాల్ని అందించారు.
Ajith Kumar | తమిళ అగ్ర నటుడు అజిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘విడాముయర్చి’. మగిల్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘సవదీక..’ అనే ఫాస్ట్‌బీట్ పాటను విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్ స్వరాల్ని అందించారు. భయంకరమైన ఏడారిలో తప్పిపోయిన తన భార్య కోసం కథానాయకుడు చేసే అన్వేషణ, ఈ క్రమంలో గ్యాంగ్స్టర్స్ నుంచి అతనికి ఎదురయ్యే ప్రతిఘటన నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
అజిత్ పాత్ర కొత్త పంథాలో ఉంటుందని, పోరాట ఘట్టాలు రోమాంచితంగా సాగుతాయని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో త్రిష, అర్జున్, రెజీనా, నిఖిల్ నాయర్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషించారు. తమిళ, తెలుగు భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

