Ajith Kumar | ‘పట్టుదల’తో పోరాటం.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అజిత్
తమిళ అగ్ర నటుడు అజిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘విదాముయార్చి’.. తెలుగులో ‘పట్టుదల’ పేరుతో విడుదలకానుంది. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ఫిబ్రవరి 6న రిలీజ్ చేయబోతున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు.
Ajith Kumar | తమిళ అగ్ర నటుడు అజిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘విదాముయార్చి’.. తెలుగులో ‘పట్టుదల’ పేరుతో విడుదలకానుంది. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ఫిబ్రవరి 6న రిలీజ్ చేయబోతున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు.
ట్రైలర్లో తనవాళ్ల కోసం అజిత్ చేసిన పోరాటాలు, కథానాయిక త్రిషతో ఆయన రొమాన్స్, అజర్ బైజాన్‌లో తెరకెక్కించిన యాక్షన్ ఘట్టాలు హైలైట్‌గా నిలిచాయి. యాక్షన్ కింగ్ అర్జున్ పాత్ర సైతం ఆసక్తినిరేకెత్తించింది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని ట్రైలర్ చూస్తే అర్థమవుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: ఓంప్రకాష్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

