అనకాపల్లి జాతర
విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్న రా అండ్ రస్టిక్ థ్రిల్లర్ ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకుడు. కండ్రేగుల నాయుడుతో కలిసి ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 5న సినిమా విడుదల కానున్నది.
విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్న రా అండ్ రస్టిక్ థ్రిల్లర్ ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకుడు. కండ్రేగుల నాయుడుతో కలిసి ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 5న సినిమా విడుదల కానున్నది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని జాతర గీతాన్ని బుధవారం మేకర్స్ విడుదల చేశారు. గణేశ్ సలాది రాసిన ఈ పాటను దేవ్‌జండ్ స్వరపరిచారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, మంగ్లీ గాత్రం ఈ పాటకు హైలైట్. నిజంగా జాతర చూస్తున్న అనుభూతిని కలిగించేలా విజువల్స్ సాగాయి.
మాస్‌కి నచ్చే యాక్షన్, యూత్‌కి నచ్చే లవ్ ట్రాక్, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్స్ కలగలుపుగా ఈసినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. తారక్ పొన్నప్ప, త్రినాథరావు నక్కిన, ఇంద్రజ అబ్బర్, మహబూబ్ బాషా, శ్రీనివాస వడ్లమాని, కండ్రేగుల నాయుడు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, నక్కిన త్రినాథరావు, మాటలు: ఉదయ్ భాగవతుల, కెమెరా: మాయా.వి, నిర్మాణం: భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

