Vettaiyan | ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా సూపర్‌స్టార్.. అసాంఘిక శక్తుల ఆటకట్టించే వేట్టయాన్
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘వేట్టయాన్-ది హంటర్'. ‘జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ రాజా దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రివ్యూ పేరుతో చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది.
Vettaiyan | రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘వేట్టయాన్-ది హంటర్’. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ రాజా దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రివ్యూ పేరుతో చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో రజనీకాంత్‌ను పోలీస్ డిపార్ట్మెంట్లోనే పేరుపొందిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా చూపించారు. ‘మనకు ఎస్పీ పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు..’ అంటూ నేరస్థులంతా వేట్టయాన్‌ను చూసి హడలిపోతుంటారు.
అసాంఘిక శక్తుల ఆటకట్టించే పవర్ఫుల్ పోలీస్‌గా రజనీకాంత్ నటన ఆకట్టుకుంది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న వేట్టయాన్ జీవితంలో తెలియని కోణాలేమిటి? అతను ఏ లక్ష్యం కోసం బయలుదేరాడు? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయని చిత్ర బృందం పేర్కొంది. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, రితికాసింగ్, దుషరా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

